బంగారం, వెండి ధరల్లో తగ్గుదల.. కొనుగోలుదారులు ఏం చేయాలి?
అనిశ్చితి కొనసాగుతున్నా.. డిమాండ్ పెరిగే సంకేతాలు పెళ్లిళ్ల సీజన్ ప్రభావం.. ధరలు మళ్లీ ఎగిసే అవకాశం బంగారం, వెండి ధరలు గత కొన్ని వారాలుగా ఊహించని రీతిలో మారుతున్నాయి. ఒక రోజు భారీగా పెరిగి వినియోగదారులను ఆందోళనకు గురి చేస్తే, మరుసటి రోజు తగ్గి ఊరట కలిగిస్తున్నాయి. ధరల్లో స్థిరత్వం లేకపోవడంతో కొనుగోలుదారులు సందిగ్ధంలో పడుతున్నారు. ప్రస్తుతం బంగారం కొనాలా? లేక కొంతకాలం వేచి చూడాలా? అనే ప్రశ్న చాలా మందిని వేధిస్తోంది. అంతర్జాతీయ పరిస్థితులు కూడా … Continue reading బంగారం, వెండి ధరల్లో తగ్గుదల.. కొనుగోలుదారులు ఏం చేయాలి?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed