Rajampetలోని ఏఎస్పీ కార్యాలయంలో హర్షవీణ విచారణకు హాజరయ్యారు. Manoj Ramanath Hegde ఎదుట పిటిషనర్‌గా ఆమె హాజరై తన ఫిర్యాదుపై వివరణ ఇచ్చారు.
రైల్వే కోడూరు ఎమ్మెల్యే Arava Sridharపై జాతీయ ఎస్సీ కమిషన్‌కు హర్షవీణ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జాతీయ ఎస్సీ కమిషన్ ఆదేశాల మేరకు ఆమెను విచారణకు పిలిపించగా, ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.
