హోండా ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం

వరుస పేలుళ్లతో భయాందోళనలు బార్సిలోనా: స్పెయిన్‌లోని బార్సిలోనా ప్రాంతంలో ఉన్న హోండా మోటార్‌సైకిల్ తయారీ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శాంటా పెర్పెటువా డి మొగోడా, పలావు ప్రాంతాల్లో ఉన్న కర్మాగారంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అనంతరం వరుస పేలుళ్లు సంభవించడంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ప్రారంభంలో చిన్న స్థాయిలో కనిపించిన మంటలు కాసేపట్లోనే వేగంగా వ్యాపించాయి. కర్మాగారంలోని పలు విభాగాలను మంటలు చుట్టుముట్టాయి. భారీగా ఎగిసిపడిన పొగ దూర ప్రాంతాల నుంచి కూడా కనిపించింది. … Continue reading హోండా ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం