హమ్మయ్య.. తెరుచుకున్న హోర్ముజ్ జలసంధి

ఎన్నో చర్చల అనంతరం అమెరికా, ఇరాన్‌లు శాంతి ఒప్పందానికి వచ్చాయని పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ తెలిపారు. లెబనాన్‌తో సహా అన్ని రంగాలలో సైనిక కార్యకలాపాలను తక్షణమే, శాశ్వతంగా నిలిపివేయడానికి ఇరుపక్షాలు కట్టుబడి ఉన్నాయని ఆయన ప్రకటించారు. ఈ ప్రకటనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ధృవీకరించారు. ఒక పోస్ట్ ద్వారా షరీఫ్ చేసిన ఈ ప్రకటన ఒక ప్రధాన దౌత్యపరమైన పురోగతి అని ట్రంప్ అభివర్ణించారు. ఈ ఒప్పందంపై జూన్ 19న స్విట్జర్లాండ్‌లో లాంఛనంగా … Continue reading హమ్మయ్య.. తెరుచుకున్న హోర్ముజ్ జలసంధి