వర్షాలపై వాతావరణ విభాగం హెచ్చరికలు..అధికారుల హై అలెర్ట్

వాటర్ లాగింగ్ పాయింట్లపై ప్రత్యేక నిఘా ట్రాఫిక్ సమస్యల నివారణకు సమన్వయ చర్యలు సైబరాబాద్, (బీఎన్‌ఎస్) వర్షాకాలంలో నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలను వేగవంతం చేయాలని తెలంగాణ మెట్రోపాలిటన్ ఏరియా అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ (హెచ్‌ఎండీఏ) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ అధికారులను ఆదేశించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లోని పబ్లిక్ సేఫ్టీ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్స్ సెంటర్ (PSIOC)లో వర్షాకాల సన్నద్ధత, వాటర్ లాగింగ్ పాయింట్లు, ట్రాఫిక్ నిర్వహణపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష … Continue reading వర్షాలపై వాతావరణ విభాగం హెచ్చరికలు..అధికారుల హై అలెర్ట్