హైదరాబాద్‌లో నంబర్ ప్లేట్లు మార్చిన ఇద్దరి అరెస్ట్

హైదరాబాద్‌లో ట్రాఫిక్ చలాన్ల నుండి తప్పించుకోవడానికి తమ ద్విచక్ర వాహనాల నంబర్ ప్లేట్లను మార్చిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు వేర్వేరు కేసుల్లో పట్టుకున్నారు. చిక్కడపల్లికి చెందిన కొలిమి యాదయ్య (52) అనే వ్యక్తి తన హోండా యాక్టివాపై ఉన్న 49 పెండింగ్ చలాన్ల (రూ. 20,815) నుంచి తప్పించుకునేందుకు నంబర్ ప్లేట్‌ను ట్యాంపరింగ్ చేశాడు. అక్షరాలను మార్చేందుకు నంబర్ ప్లేట్ పై స్టిక్కర్ అంటించి అసలు నంబరైన TS 09 GF 1079 ను TS 09 … Continue reading హైదరాబాద్‌లో నంబర్ ప్లేట్లు మార్చిన ఇద్దరి అరెస్ట్