హైదరాబాద్‌లో నీటి సంక్షోభం తీవ్రం.. రోజుకు 20 వేల ట్యాంకర్ బుకింగ్‌లు

అపార్ట్‌మెంట్ల వద్ద రాత్రంతా కాపలా ఐటీ కారిడార్‌, శివారు ప్రాంతాల్లో భారీ డిమాండ్ హైదరాబాద్‌: నగరంలో నీటి సంక్షోభం మరింత తీవ్రమైంది. రోజువారీ నీటి ట్యాంకర్ బుకింగ్‌లు తొలిసారి 20 వేల మార్కును దాటాయి. నీటి కోసం పెరుగుతున్న డిమాండ్‌తో పలుచోట్ల అపార్ట్‌మెంట్ నివాసులు ట్యాంకర్ మిస్ కాకుండా రాత్రంతా మేల్కొని ఎదురుచూస్తున్నారు. భూగర్భ జలాలు క్రమంగా తగ్గిపోవడం, నగరవ్యాప్తంగా బోర్‌వెల్లు ఎండిపోవడంతో నీటి ట్యాంకర్లపై ఆధారపడే పరిస్థితి పెరిగింది. దీంతో నగర నీటి సరఫరా వ్యవస్థపై … Continue reading హైదరాబాద్‌లో నీటి సంక్షోభం తీవ్రం.. రోజుకు 20 వేల ట్యాంకర్ బుకింగ్‌లు