అమీర్‌పేట ఘటనాస్థలాన్ని పరిశీలించిన కమిషనర్ ఏవీ రంగనాథ్
అగ్ని ప్రమాదాల నివారణపై హైడ్రా దృష్టి అమీర్‌పేట ఘటన తర్వాత చర్యల వేగం కొత్త నిబంధనల అమలుకు ప్రభుత్వం కసరత్తు హైదరాబాద్: నగరంలో తరచూ చోటుచేసుకుంటున్న అగ్ని ప్రమాదాల నివారణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ దిశగా సమగ్ర విధివిధానాలు రూపొందిస్తోంది. సంబంధిత శాఖల అధికారులతో ఇప్పటికే పలుమార్లు సమావేశాలు నిర్వహించింది. వచ్చే సోమవారం ఈ అంశంపై కీలక సమావేశం జరగనుంది. ఆ సమావేశంలో తీసుకునే నిర్ణయాల ఆధారంగా తదుపరి చర్యలు చేపడతామని హైడ్రా … Continue reading అమీర్‌పేట ఘటనాస్థలాన్ని పరిశీలించిన కమిషనర్ ఏవీ రంగనాథ్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed