2014 తర్వాత హైదరాబాద్ ను గొప్ప IT కేంద్రంగా మార్చగలిగాం : IAS officer Jayesh Ranjan

యువత తమ శక్తి ఏంటో తెలుసుకోవాలి గడిచిన పదేళ్ల కాలంలో హైదరాబాద్‌ను ఒక గొప్ప ఐటీ కేంద్రంగా మార్చడంలో, టీ-హబ్ (T-Hub) లాంటి ఆవిష్కరణల కేంద్రాన్ని నిర్మించడంలో,ఐకియా (IKEA), మైక్రోసాఫ్ట్ వంటి బహుళజాతి సంస్థలను తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు సీనియర్ ఐఏఎస్ అధికారి, నాటి ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్.అట్టడుగు వర్గాల కోసం ఎమర్జెన్సీ కాలంలో పోరాడిన తన తండ్రి స్ఫూర్తితో, ప్రభుత్వంలో ఉంటూనే సామాన్యులకు సేవ చేయవచ్చని, గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ … Continue reading 2014 తర్వాత హైదరాబాద్ ను గొప్ప IT కేంద్రంగా మార్చగలిగాం : IAS officer Jayesh Ranjan