ఢిల్లీ విమానాశ్రయంలో భారీ గాలుల బీభత్సం

స్టెప్స్ లాడర్ ఢీకొని ఎయిర్ ఇండియా మూడు విమానాలకు నష్టం న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. బలమైన ఈదురు గాలులు, భారీ వర్షం కారణంగా విమానాశ్రయంలో నిలిపి ఉంచిన స్టెప్స్ లాడర్ అదుపుతప్పి దూసుకెళ్లింది. అది ఎయిర్ ఇండియాకు చెందిన మూడు ఎయిర్‌బస్ ఏ320 నారోబాడీ విమానాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో విమానాలకు గణనీయమైన నష్టం వాటిల్లింది. విమానాశ్రయ వర్గాల సమాచారం ప్రకారం, … Continue reading ఢిల్లీ విమానాశ్రయంలో భారీ గాలుల బీభత్సం