మాజీ ఎంపీ ఇంతియాజ్ జలీల్ పేరు చార్జ్‌షీట్‌లో ప్రస్తావన విచారణకు పిలిచే అవకాశాలపై చర్చ ముంబయి: నాసిక్‌లోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) యూనిట్‌కు సంబంధించిన లైంగిక వేధింపులు, మత మార్పిడి ఆరోపణల కేసులో కొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో దాఖలైన చార్జ్‌షీట్‌లో మాజీ ఎంపీ ఇంతియాజ్ జలీల్ పేరు ప్రస్తావనకు రావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఇంతియాజ్ జలీల్ సౌదీ అరేబియాలో హజ్ యాత్రలో ఉన్నారు. అయితే ఆయన పేరు కేసు దర్యాప్తులో బయటకు … Continue reading టీసీఎస్ కేసులో కొత్త కోణం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed