Bharath Counter: జమ్మూ-కశ్మీరుపై పాకిస్తాన్ వ్యాఖ్యలను ఖండించిన భారత్

October 25, 2025 1:26 PM

ఐక్యరాజ్య సమితిలో భారత్ ప్రతినిధి పర్వతనేని హరిష్ శుక్రవారం జమ్మూ-కశ్మీర్‌పై పాకిస్తాన్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. జమ్ము కాశ్మీర్ ఎప్పటికీ భారత్ లో అంతర్భాగం అనీ, దీని మీద మరో మాట లేనే లేదని తేల్చి చెప్పారు.
భారతీయ కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ-కశ్మీర్‌ను పాకిస్థాన్ అనవసరంగా ప్రస్తావించిందని హరీష్ అన్నారు. ఎంత మొత్తుకొన్నా జమ్ము కాశ్మీర్ భూ భాగం పూర్తిగా భారత్ సొంతం అని స్పష్టం చేశారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media