భారత్ రక్షణ ఎగుమతుల్లో చరిత్ర సృష్టించింది
FY26లో రూ.38,424 కోట్లకు చేరిన రక్షణ ఎగుమతులు స్వదేశీ రక్షణ రంగ బలోపేతానికి మరో కీలక మైలురాయి న్యూఢిల్లీ: ప్రపంచ రక్షణ తయారీ కేంద్రంగా ఎదగాలన్న భారత్ లక్ష్యం క్రమంగా ఫలితాలు ఇస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశ రక్షణ ఎగుమతులు ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, FY26లో రక్షణ ఎగుమతులు రూ.38,424 కోట్లకు చేరాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య రూ.23,622 కోట్లుగా … Continue reading భారత్ రక్షణ ఎగుమతుల్లో చరిత్ర సృష్టించింది
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed