Defence ఖర్చుల్లో టాప్-5కి భారత్ ..

భారత సైనిక శక్తి మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. తాజా నివేదిక ప్రకారం, రక్షణ ఖర్చుల్లో భారత్ ప్రపంచంలో టాప్-5 దేశాల్లో స్థానం సంపాదించింది. Stockholm International Peace Research Institute (SIPRI) విడుదల చేసిన నివేదిక ప్రకారం, భారత్ తన రక్షణ బడ్జెట్‌ను 92.1 బిలియన్ డాలర్లకు పెంచింది. గత ఏడాది 6వ స్థానంలో ఉన్న భారత్, ఈసారి Germany ను దాటేసి 5వ స్థానంలోకి చేరింది.దాదాపు 9% పెరిగిన ఈ ఖర్చు, సరిహద్దు సమస్యలు … Continue reading Defence ఖర్చుల్లో టాప్-5కి భారత్ ..