G7 Summit: సభ్యత్వం లేకపోయినా.. గ్లోబల్ స్టేజ్‌పై ఇండియానే ఎందుకు కింగ్?

June 18, 2026 3:27 PM

ప్రపంచంలోని మోస్ట్ పవర్‌ఫుల్ ఎకానమీస్ అన్నీ G7 సమ్మిట్ కోసం ఒకచోట చేరుతాయి. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దిగ్గజ దేశాలు ఉండే ఈ గ్రూప్‌లో అసలు మెంబరే కాకపోయినా.. ఒక దేశానికి మాత్రం ప్రతిసారీ స్పెషల్ ఇన్విటేషన్ అందుతుంది. దటీజ్ ఇండియా. నేడు గ్లోబల్ స్టేజ్ పైన ఇండియాను ఇగ్నోర్ చేయడం ఎవరికైనా ఇంపాసిబుల్ అని ప్రపంచ దేశాలకు అర్థమైంది. అందుకనే G7 కూటమి ప్రతిసారీ భారతదేశాన్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తోంది.

ఇండియాను ప్రపంచ దేశాలు ఎందుకు ఇగ్నోర్ చేయలేవు?


ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాలలో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది.


దానికి ప్రధాన కారణాలు ఇవే:


అగ్రగామి ఆర్థిక వ్యవస్థ: ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగానే కాకుండా.. మోస్ట్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీగా ఇండియా దూసుకుపోతోంది.


గ్లోబల్ సప్లై చెయిన్: గ్లోబల్ ట్రేడ్, టెక్నాలజీ, ఎనర్జీ అండ్ సప్లై చెయిన్స్‌లో ఇండియా ఇప్పుడు కీ రోల్ ప్లే చేస్తోంది. మన స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్‌ను G7 దేశాలు కూడా బలంగా నమ్ముతున్నాయి.


సమస్యలకు పరిష్కారం: క్లైమేట్ యాక్షన్, డిజిటల్ ఇన్నోవేషన్ నుండి ఇండో-పసిఫిక్ సెక్యూరిటీ వరకు.. ఎలాంటి గ్లోబల్ ఛాలెంజ్‌కైనా ఇండియా పార్టిసిపేషన్ లేకుండా పర్మనెంట్ సొల్యూషన్ దొరకదు.

సీట్ లేకపోయినా.. వినిపించే వాయిస్ మనదే!


నిజానికి G7 టేబుల్ దగ్గర ఇండియాకు పర్మనెంట్ సీట్ లేకపోవచ్చు.. కానీ అక్కడ వినిపించే మోస్ట్ ఇంపార్టెంట్ వాయిస్ మాత్రం ఇండియాదే. ఇంటర్‌కనెక్టడ్ వరల్డ్‌లో, ఇండియా ప్రెజెన్స్ లేకుండా ఏ గ్లోబల్ డెసిషన్‌ను కూడా ఫైనలైజ్ చేయలేరు. భారత్‌ను ఇన్వైట్ చేయడం ద్వారా గ్లోబల్ పార్ట్‌నర్‌షిప్స్‌ని మరింత స్ట్రెంతెన్ చేసుకోవచ్చని G7 దేశాలు భావిస్తున్నాయి. ఇదే ఇప్పుడు మారుతున్న ప్రపంచంలో భారతదేశపు తిరుగులేని శక్తికి నిదర్శనం.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media