ఇండియా వర్సెస్ పాకిస్థాన్.. బ్యాటింగ్ భారత్ దే!!

మహిళల టీ20 ప్రపంచ కప్ లో పాకిస్థాన్ జట్టుతో భారతజట్టు తొలి మ్యాచ్ ఆడబోతోంది. బర్మింగ్ హామ్ వేదికగా సాగే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. సొంతగడ్డపై జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్‌ను తొలిసారి సొంతం చేసుకున్న హర్మన్‌ప్రీత్ సేన తాజాగా టీ20 ప్రపంచకప్‌లోనూ అదే జోరును కనబరచాలని ఉవ్విళ్లూరుతోంది. 2009లో మొద‌లైన టీ20 ప్రపంచ‌క‌ప్ టోర్నీలో భార‌త్ కేవ‌లం ఒక్క‌సారి మాత్ర‌మే … Continue reading ఇండియా వర్సెస్ పాకిస్థాన్.. బ్యాటింగ్ భారత్ దే!!