సెంట్రల్ పార్క్‌లో గుర్రపు బండి బోల్తా.. భారతీయ యువ పర్యాటకుడు మృతి

అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని సెంట్రల్ పార్క్‌లో జరిగిన విషాద ఘటనలో 18 ఏళ్ల భారతీయ పర్యాటకుడు ప్రాణాలు కోల్పోయాడు. బుధవారం జరిగిన ఈ ప్రమాదం కుటుంబ విహారాన్ని విషాదంగా మార్చింది. మృతుడిని రోమాంచ్ మహాజన్‌గా పోలీసులు గుర్తించారు. ఆయన తన తల్లిదండ్రులు, తమ్ముడితో కలిసి అమెరికా పర్యటనకు వెళ్లినట్లు అధికారులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం, మధ్యాహ్నం సుమారు 2:47 గంటల సమయంలో చెర్రీ హిల్, బెథెస్డా ఫౌంటెన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రాంతం … Continue reading సెంట్రల్ పార్క్‌లో గుర్రపు బండి బోల్తా.. భారతీయ యువ పర్యాటకుడు మృతి