దుబాయ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. భారతీయులు మృతి
దుబాయ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో భారతీయులు మరణించారు. ఆగి ఉన్న ట్రక్కును మినీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు భారతీయులు మృతి చెందగా.. 9 మంది గాయపడ్డారు. సాంకేతిక లోపం కారణంగా ఎమిరేట్స్ రోడ్డు మధ్యలో ట్రక్కు అకస్మాత్తుగా ఆగిపోయినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని అక్కడి పోలీసులు చెప్పారు. బస్సు డ్రైవర్ అప్రమత్తంగా లేకపోవడం, సరైన సురక్షిత దూరం పాటించకపోవడం వల్లే వెనుక నుంచి వచ్చి ట్రక్కును బలంగా ఢీకొట్టినట్లు తెలిపారు. ఈ ఘటనపై … Continue reading దుబాయ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. భారతీయులు మృతి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed