నేడు ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు
ఉదయం 11:30కు విడుదల ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ Inter supplementary ఫలితాలపై విద్యార్థుల ఎదురుచూపులు హైదరాబాద్: తెలంగాణ Inter supplementary పరీక్షల ఫలితాలను నేడు విడుదల చేయనున్నారు. ఉదయం 11:30 గంటలకు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఫలితాలను ప్రకటించనున్నారు. లక్షలాది మంది విద్యార్థులు ఈ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్‌కు సంబంధించిన సప్లిమెంటరీ ఫలితాలు ఒకేసారి అందుబాటులోకి రానున్నాయి. జనరల్ కోర్సులతో పాటు ఒకేషనల్ కోర్సుల విద్యార్థులు కూడా తమ … Continue reading నేడు ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed