అమెరికా దాడులకు ఆ దేశాలే బాధ్యత అన్న టెహ్రాన్‌

ఉద్రిక్తంగా మారుతున్న గల్ఫ్‌ పరిస్థితులు టెహ్రాన్‌: గల్ఫ్‌ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న వేళ ఇరాన్‌ బుధవారం కువైట్‌, బహ్రెయిన్‌లపై తీవ్ర ఆరోపణలు చేసింది. అమెరికా తన భూభాగంపై జరిపిన దాడులకు ఆ రెండు దేశాలు ప్రత్యక్షంగా బాధ్యత వహించాలని ఇరాన్‌ విదేశాంగ శాఖ పేర్కొంది. అదే సమయంలో చర్చలకు తాము ఇప్పటికీ సిద్ధంగానే ఉన్నామని స్పష్టం చేసింది. ఇరాన్‌కు చెందిన సెమీ అధికారిక వార్తా సంస్థ ఫార్స్‌ ప్రచురించిన ప్రకటన ప్రకారం, హోర్ముజ్‌ జలసంధిలో ప్రయాణిస్తున్న … Continue reading అమెరికా దాడులకు ఆ దేశాలే బాధ్యత అన్న టెహ్రాన్‌