ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీ బాలు నాయక్ ఆస్తులపై ఏసీబీ దాడులు
11 చోట్ల సోదాలు.. భారీ ఆస్తుల వివరాల సేకరణ హైదరాబాద్: రోడ్లు, భవనాల శాఖ (ఆర్‌అండ్‌బీ) ఇంజినీర్-ఇన్-చీఫ్ జే. బాలు నాయక్‌కు చెందిన ఆస్తులపై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) మంగళవారం విస్తృత సోదాలు చేపట్టింది. మాధాపూర్‌లోని ఆయన నివాసంతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మొత్తం 11 చోట్ల ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. తెలిసిన ఆదాయ వనరులకు మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల ఆధారంగా ఈ చర్యలు చేపట్టినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. … Continue reading ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీ బాలు నాయక్ ఆస్తులపై ఏసీబీ దాడులు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed