కుక్క చనిపోవడం వెనుక కుట్ర కోణం?

Kakinada: ఆంధ్రప్రదేశ్‎లోని కాకినాడ జిల్లాలో తునిలో వారం రోజుల క్రితం మూడేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఇంటి ఆడుకోవడానికి బయటకు వెళ్లింది. పెంపుడు కుక్కతో కలిసి బయటకు వెళ్లిన చిన్నారి తిరిగి ఇంటికి రాలేదు. చిన్నారి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో జ్ఞానేశ్వరితో బయటకు వెళ్లిన పెంపుడు కుక్క మూడు రోజుల క్రితం తిరిగి ఇంటికి వచ్చింది. కానీ చిన్నారి రాలేదు. దీంతో జ్ఞానేశ్వరి ఆచూకీ … Continue reading కుక్క చనిపోవడం వెనుక కుట్ర కోణం?