జనగామ జిల్లా ముత్తారం గ్రామంలో మహిళ ఆత్మహత్య..

March 16, 2026 3:05 PM

Jangaon districtలోని Palakurthi మండలం ముత్తారం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా వేముల అర్చన (28) అనే మహిళ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media