జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో 50% ఫీజు రాయితీ
డీఈవో ఉత్తర్వులతో రంగారెడ్డి జిల్లాలో జర్నలిస్టుల్లో ఆనందం పూర్తి ఫీజు మినహాయింపు కోసం పోరాటం కొనసాగిస్తామని యూనియన్ నేతల స్పష్టం రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టుల కుటుంబాలకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న జర్నలిస్టుల పిల్లలకు ఫీజుల్లో 50 శాతం రాయితీ కల్పించాలని జిల్లా విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో జర్నలిస్టుల్లో హర్షాతిరేకం వ్యక్తమవుతోంది. జిల్లాలో ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు తమ పిల్లల విద్య కోసం … Continue reading జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో 50% ఫీజు రాయితీ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed