జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్‌లో Congress స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. నాలుగు రౌండ్లు పూర్తయిన తరువాత కాంగ్రెస్ అభ్యర్థికి 38000 ఓట్లు వచ్చాయి, కాగా Bharat Rashtra Samithi (బీఆర్ఎస్) అభ్యర్థికి 28000 ఓట్లు వచ్చాయి. . మొత్తం ఆధిక్యం సుమారు 19,000 ఓట్ల సమీపంలో ఉండటం కారణంగా కాంగ్రెస్ గెలుపు దిశగా అడుగులు వేస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.బీజేపీ కి 4 వ రౌండ్ లో 7 వేల ఓట్లు చూసి లంకల laxman పోలింగ్ బూత్ నుంచి వెళ్లిపోయారు కాంగ్రెస్ 19,000 ఓట్లుతో దూసుకెళ్తుంది .

