కడప RDOగా A. Murali బాధ్యతల స్వీకారం

March 23, 2026 10:56 AM

కడప నూతన ఆర్డీవోగా ఏ. మురళి బాధ్యతలు స్వీకరించారు.నెల్లూరు జిల్లాలో పీఏ టు స్పెషల్ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఆయనను రాష్ట్ర ప్రభుత్వం ఆర్డీవోగా నియమించింది.

పూర్వపు ఆర్డీవో జాన్ ఎర్విన్ బదిలీ కావడంతో ఈ నియామకం జరిగింది.ఈరోజు ఉదయం 6.30 గంటలకు అధికారికంగా బాధ్యతలు చేపట్టిన మురళిని కార్యాలయ అధికారులు అభినందించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media