Khammamలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు Kalvakuntla Kavithaను పోలీసులు అరెస్ట్ చేశారు. అంబేద్కర్ భవన్‌లో వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా సోమవారం రాత్రి నుంచి డీఎస్పీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్‌తో కలిసి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు.
మంగళవారం ఉదయం పోలీసులు కవితతో పాటు నిరాహార దీక్షలో పాల్గొన్న వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని Hyderabad రోడ్డువైపు తరలించినట్లు సమాచారం.ఈ ఘటనతో ఖమ్మం ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.
