KCRను కలిసిన చెన్నూరు మాజీ MLA బాల్క సుమన్

March 6, 2026 5:44 PM

Kalvakuntla Chandrashekar Raoను Balka Suman మర్యాదపూర్వకంగా కలిశారు.

ఇటీవల క్యాతన్‌పల్లి మున్సిపల్ ఎన్నికల సమయంలో నమోదైన కేసులో అరెస్టై జైలుకు వెళ్లి వచ్చిన బాల్క సుమన్, అనంతరం కేసీఆర్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకలాపాలు, తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు తెలిసింది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media