కుమారుడిని పాఠశాలకు తీసుకెళ్తుండగా ఘటన రెండు వారాల్లో ఐదో ప్రాణనష్టం ఇడుక్కి: Kerala లోని ఇడుక్కి జిల్లాలో అడవి ఏనుగు దాడిలో 37 ఏళ్ల మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు గాయపడ్డాడు. ఈ ఘటన సోమవారం చిన్నక్కనాల్ ప్రాంతంలో చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతురాలిని స్థానికురాలు మారిగా గుర్తించారు. స్థానికుల వివరాల ప్రకారం, మారి తన కుమారుడిని పాఠశాలకు తీసుకెళ్లేందుకు ఇంటి నుంచి ప్రధాన రహదారి వైపు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ సమయంలో వారికి అడవి … Continue reading కేరళలో ఏనుగు దాడి.. మహిళ మృతి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed