రైల్వే వంతెనను ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు

Khammam జిల్లాలో ప్రమాదం.. ఏడుగురికి గాయాలు నలుగురి పరిస్థితి విషమం Khammam, జూన్ 9: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్త లంకపల్లి గ్రామం సమీపంలో సోమవారం తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రైల్వే వంతెనను ఢీకొట్టి పక్కకు ఒరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు గాయపడగా, వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బస్సులో దాదాపు 35 మంది ప్రయాణికులు ఉన్నారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. KVR ట్రావెల్స్‌కు … Continue reading రైల్వే వంతెనను ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు