ఇంధన సరఫరాపై సమీక్ష CGO టవర్స్‌లో మంత్రి G. Kishan Reddy

March 28, 2026 4:40 PM

Hyderabadలోని సీజీఓ టవర్స్‌లో తెలంగాణలో ఇంధన సరఫరా పరిస్థితులపై కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి G. Kishan Reddy అధ్యక్షత వహించారు.

పెట్రోల్, డీజిల్, CNG, LPG సరఫరా మరియు లభ్యతపై ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, డీలర్స్ అసోసియేషన్ల ప్రతినిధులతో సమగ్రంగా చర్చించారు.రాష్ట్రంలో ఇంధన సరఫరా ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించినట్లు సమాచారం. వినియోగదారులకు నిరంతర సరఫరా అందేలా అధికారులు చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media