కోనసీమలో జిల్లాస్థాయి తైక్వాండో బెల్ట్ టెస్టింగ్ పోటీలు

March 16, 2026 3:35 PM

Alamuru మండలంలో ఈ నెల 29న జరగనున్న జిల్లాస్థాయి తైక్వాండో బెల్ట్ టెస్టింగ్ పోటీల పోస్టర్‌ను Dr. Challa Prabhakar Rao ఆవిష్కరించారు.

రావులపాలెం దేవతికుల సంక్షేమ సంఘం భవనంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తైక్వాండో వంటి మార్షల్ ఆర్ట్స్ క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందిస్తాయని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రాండ్ మాస్టర్ టి. అబ్బులు, సీనియర్ మాస్టర్స్ లంకె వెంకటరెడ్డి, నార్గని సెంథిల్ కుమార్, మాస్టర్స్ కర్రి సత్తిబాబు, నిచ్చినకోళ్ళ సుబ్రహ్మణ్యం, ఆకుల శ్రీను తదితరులు పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media