కూకట్‌పల్లిలో అక్రమ ఏపీఐల గుట్టు రట్టు
API Drug Network అనుమతులు లేకుండా ల్యాబ్ నిర్వహణ 170 గ్రాముల యాంటీవైరల్ ఔషధం స్వాధీనం హైదరాబాద్, జూన్ 6: API Drug Network పేరుతో కూకట్‌పల్లిలో సాగుతున్న అక్రమ కార్యకలాపాలను తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు ఈ వ్యాపారాన్ని శుక్రవారం బయటపెట్టారు. నిషేధం, ఎక్సైజ్ శాఖతో కలిసి చేపట్టిన సంయుక్త తనిఖీల్లో భాగంగా ప్రశాంతినగర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని ఎన్‌సీఎస్ కాంప్లెక్స్‌లో పనిచేస్తున్న సినిక్స్ ల్యాబ్స్ సంస్థపై అధికారులు దాడులు నిర్వహించారు. సంస్థకు అవసరమైన … Continue reading కూకట్‌పల్లిలో అక్రమ ఏపీఐల గుట్టు రట్టు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed