కుప్పంలో NTR విగ్రహావిష్కరణ: ప్రత్యేక పూజల్లో భువనేశ్వరి

March 26, 2026 4:49 PM

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలం మణేంద్రం గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని నారా భువనేశ్వరి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా భారీగా స్థానికులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. విగ్రహావిష్కరణ అనంతరం ఆమె రామకుప్పంలో ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.భక్తులతో కలిసి పూజలు చేసి, ఆలయ కార్యక్రమాల్లో భాగస్వామ్యమయ్యారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media