40 ఏళ్ల పోరాటం… కొల్లూరు ప్లాట్ యజమానులకు న్యాయం ఎప్పుడూ?

లోకాయుక్త తీర్పు ఉన్నా.. కొల్లూరు ప్లాట్ యజమానులకు ప్రవేశం లేదు హైదరాబాద్: రామచంద్రాపురం మండలం కొల్లూరు గ్రామంలోని లక్ష్మీపురం ప్లాట్ యజమానుల పోరాటం నాలుగు దశాబ్దాలు దాటినా ఇంకా ముగియలేదు. ప్రభుత్వ అనుమతులతో కొనుగోలు చేసిన ప్లాట్లపై తమ హక్కులను నిరూపించుకున్నప్పటికీ, ఇప్పటికీ తమ స్థలాల్లోకి వెళ్లలేకపోతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యకు వెంటనే పరిష్కారం చూపాలని లక్ష్మీపురం ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది. హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో శుక్రవారం నిర్వహించిన మీడియా … Continue reading 40 ఏళ్ల పోరాటం… కొల్లూరు ప్లాట్ యజమానులకు న్యాయం ఎప్పుడూ?