రెండుగా చీలిన రైలు కోచ్‌

ప్లాట్‌ఫాం నంబర్‌–2 వద్ద ఘటన ప్రయాణికుల్లో ఆందోళన.. దర్యాప్తునకు ఆదేశాలు లూధియానా: పంజాబ్‌లోని లూధియానా రైల్వే స్టేషన్‌లో శనివారం అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ–శ్రీ వైష్ణోదేవి కత్రా స్పెషల్‌ రైలు కోచ్‌ ఒక్కసారిగా రెండుగా చీలిపోయింది. ఈ ఘటన ప్లాట్‌ఫాం నంబర్‌–2 వద్ద నిలిచివున్న సమయంలో జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే అధికారులు, రైల్వే రక్షక దళం సిబ్బంది, స్థానిక పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఘటన తర్వాత స్టేషన్‌లో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కోచ్‌లో … Continue reading రెండుగా చీలిన రైలు కోచ్‌