మాదాపూర్‌లో దాడులు.. ఎండీఎంఏ, ఓజీ కుష్ గంజాయి స్వాధీనం
డ్రగ్స్ సరఫరా కేంద్రంగా మారిన ఫ్లాట్ హైదరాబాద్ మాదాపూర్‌లో డ్రగ్స్ పంపిణీ, వినియోగానికి కేంద్రంగా మారిన ఓ ఫ్లాట్‌పై పోలీసులు దాడి చేసి భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్ పోలీసులు, కూకట్‌పల్లి ఎస్‌వోటీ సంయుక్తంగా చేపట్టిన ఈ ఆపరేషన్‌లో ఓ డ్రగ్ పెడ్లర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా జూన్ 13న మాదాపూర్‌లోని చంద్రనాయక్ తండా ప్రాంతంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌పై పోలీసులు దాడి … Continue reading మాదాపూర్‌లో దాడులు.. ఎండీఎంఏ, ఓజీ కుష్ గంజాయి స్వాధీనం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed