మహారాష్ట్రలో మైనర్లపై లైంగిక దాడుల AIMIM కార్యకర్త AYAZ అరెస్ట్

April 15, 2026 12:00 PM

Maharashtraలోని Amravatiలో సంచలనం రేపిన మైనర్లపై లైంగిక దాడుల కేసులో నిందితుడు మొహమ్మద్ అయాజ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు 180 మంది మైనర్ బాలికలను మోసం చేసి దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

పోలీసుల వివరాల ప్రకారం, నిందితుడు బాలికలను “లవ్ ట్రాప్”లోకి దింపి, Mumbai, Puneలకు తీసుకెళ్లి అసభ్య వీడియోలు చిత్రీకరించేవాడు. ఈ వీడియోలను బ్లాక్‌మెయిల్ కోసం ఉపయోగించి వేశ్యావృత్తిలోకి నెట్టినట్లు ఆరోపిస్తున్నారు.వాట్సాప్, స్నాప్‌చాట్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా మైనర్లను లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. కేసు బయటపడిన వెంటనే పోలీసులు వేగంగా స్పందించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కోర్టు అతనికి 7 రోజుల పోలీస్ కస్టడీ విధించింది.పోలీసులు నిందితుడి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని సైబర్ సెల్ సహాయంతో వీడియోల వ్యాప్తిపై విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు జరుగుతోంది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media