నీటి గుంతలో మునిగి యువ ఇంజినీరింగ్‌ పట్టభద్రుడి మృతి

స్నేహితులతో కలిసి వెళ్లిన ఉపేందర్‌కు ప్రమాదం Medchal ,పూడూర్‌ గ్రామంలో మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు హైదరాబాద్‌, జూన్‌ 3:Medchal పరిధిలోని నీటితో నిండిన లోతైన గుంతలో స్నానం చేస్తూ ఓ యువ ఇంజినీరింగ్‌ పట్టభద్రుడు మునిగి మృతిచెందిన ఘటన మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పూడూర్‌ గ్రామానికి చెందిన కావలి ఉపేందర్‌ (22) ఇటీవల ఓ ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాల నుంచి బీటెక్‌ పూర్తి చేశాడు. … Continue reading నీటి గుంతలో మునిగి యువ ఇంజినీరింగ్‌ పట్టభద్రుడి మృతి