మేడ్చల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..
Medchal వద్ద కారు-లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి హైదరాబాద్: Medchal పోలీస్ స్టేషన్ పరిధిలోని తుర్కపల్లి–మురహరిపల్లి సమీపంలో గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం, బాధితులు కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు కారులో వస్తున్నారు. ఈ సమయంలో డ్రైవర్ కారు అదుపు కోల్పోయినట్లు తెలుస్తోంది. దీంతో కారు ముందుగా రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం ఎదురుగా వెళ్లే మార్గంలోకి దూసుకెళ్లి ఎదురుగా … Continue reading మేడ్చల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed