ప్రయాణికుడి మోసం.. Medipally లో క్యాబ్‌తో పరార్

సిగరెట్ తెమ్మని డ్రైవర్‌ను పంపించి కారు దొంగిలించిన వ్యక్తి హైదరాబాద్: Medipally పరిధిలో ఓ వ్యక్తి ప్రయాణికుడిగా నటించి క్యాబ్ డ్రైవర్‌ను మోసం చేసి కారుతో పరారైన ఘటన జరిగింది. సిగరెట్ కొనివ్వాలని చెప్పి డ్రైవర్‌ను వాహనం నుంచి దింపించి, అదే అవకాశంగా తీసుకుని కారును తీసుకెళ్లాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లాకు చెందిన చి. భాను ప్రభు (26) అద్దె క్యాబ్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. జూన్ 20న ఉప్పల్ రింగ్ రోడ్ … Continue reading ప్రయాణికుడి మోసం.. Medipally లో క్యాబ్‌తో పరార్