సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్‌కు ఎదురుదెబ్బ

రాజ్యసభ నామినేషన్‌ తిరస్కరణపై జోక్యం చేసుకోబోమన్న సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాలని సూచన న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మధ్యప్రదేశ్‌ నుంచి రాజ్యసభ ఎన్నికలకు ఆమె దాఖలు చేసిన నామినేషన్‌ తిరస్కరణ వ్యవహారంలో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. నామినేషన్‌ తిరస్కరణపై దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది. మధ్యప్రదేశ్‌లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ దాఖలు చేశారు. నామినేషన్‌తో పాటు సమర్పించిన అఫిడవిట్‌లో పూర్తి వివరాలు వెల్లడించలేదన్న అభ్యంతరాలు … Continue reading సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్‌కు ఎదురుదెబ్బ