యువత ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా వస్తున్న బీ ఎన్ ఎస్ టీవీ ఛానెల్ కు మంత్రి కొండా సురేఖ శుభాకాంక్షలు తెలియచేశారు. బీ ఎన్ ఎస్ డైరక్టర్ మేఘనా రెడ్డి, సమయా రెడ్డి తో మంత్రి సమావేశం అయ్యారు. ఛానెల్ బ్రోచర్ ను ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలియచేశారు. యువత కు ఉపయోగపడే పథకాలు, ప్రక్రియలను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలని సూచించారు.

