సిలిండర్ పేలుడులో అమ్మమ్మ, ఇద్దరు మనవళ్లు సజీవదహనం
మిర్యాలగూడలో విషాదం సిలిండర్ పేలుడు.. అమ్మమ్మతో పాటు ఇద్దరు చిన్నారుల మృతి నిద్రలోనే మంటల్లో చిక్కుకున్న ముగ్గురు కూలీ పనుల కోసం బయట ఉన్న తల్లిదండ్రులకు తీరని వేదన మిర్యాలగూడ: నల్గొండ జిల్లా మిర్యాలగూడలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవదహనమయ్యారు. మిర్యాలగూడ పట్టణంలోని కల్లెలవాడలో ఈ దుర్ఘటన జరిగింది. నిద్రలో ఉన్న అమ్మమ్మ చంద్రమ్మతో పాటు ఆమె మనవడు లక్ష్మణ్, మనవరాలు ప్రణతి మంటల్లో చిక్కుకుని … Continue reading సిలిండర్ పేలుడులో అమ్మమ్మ, ఇద్దరు మనవళ్లు సజీవదహనం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed