మియాపూర్, ఆల్విన్ క్రాస్ రోడ్స్ గ్రేడ్ సెపరేటర్ పనులపై కమిషనర్ సమీక్ష

పనుల పురోగతిని పరిశీలించిన ఉన్నతాధికారులు భూసేకరణ, సమన్వయంపై ప్రత్యేక దృష్టి హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా గ్రేడ్ సెపరేటర్లు హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు చేపడుతున్న మియాపూర్ క్రాస్ రోడ్స్, ఆల్విన్ క్రాస్ రోడ్స్ గ్రేడ్ సెపరేటర్ పనుల పురోగతిని జీహెచ్ఎంసీ కమిషనర్ శ్రీమతి జి. శ్రీజన ఐఏఎస్ సమీక్షించారు. ఈ సందర్భంగా గౌరవ శాసనసభ్యులు శ్రీ అరెకపూడి గాంధీ, సెర్లింగంపల్లి జోనల్ కమిషనర్ శ్రీ నారాయణ్ అమిత్ ఐఏఎస్, కూకట్‌పల్లి … Continue reading మియాపూర్, ఆల్విన్ క్రాస్ రోడ్స్ గ్రేడ్ సెపరేటర్ పనులపై కమిషనర్ సమీక్ష