ఎంఎస్‌సీ ఎల్సా-3 మునక వెనుక వరుస వైఫల్యాలు

నిర్వహణ లోపాలు, సాంకేతిక సమస్యలపై మధ్యంతర నివేదిక బయలుదేరే సమయానికే సముద్ర ప్రయాణానికి అనర్హమన్న దర్యాప్తు బృందం కొచ్చి: కేరళ తీరంలో గత ఏడాది మునిగిపోయిన కంటైనర్‌ నౌక ఎంఎస్‌సీ ఎల్సా-3 ప్రమాదానికి నౌక నిర్వహణలో నిర్లక్ష్యం, పరికరాల లోపాలు, సిబ్బందికి తగిన శిక్షణ లేకపోవడం. భద్రతా పర్యవేక్షణ బలహీనంగా ఉండటం వంటి కారణాలు దారితీశాయని ప్రాథమిక దర్యాప్తు తేల్చింది. సిబ్బంది తమ స్వదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వొద్దంటూ కేంద్ర ప్రభుత్వం తరఫున డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ … Continue reading ఎంఎస్‌సీ ఎల్సా-3 మునక వెనుక వరుస వైఫల్యాలు