Mulugu మండలంలోని ఇంచర్ల ఎంఆర్ గార్డెన్స్‌లో నిర్వహించిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రజాప్రతినిధులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి Danasaari Anasuya Seethakka హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ TS Divakar కూడా పాల్గొని ప్రజాప్రతినిధులకు అభివృద్ధి కార్యక్రమాల అమలు, ప్రజా సేవలపై అవగాహన కల్పించారు.కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, PACS చైర్‌పర్సన్ రేగా కళ్యాణి సహా పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
