ముంబై: చుట్టూ అరేబియా సముద్రం.. కానీ తాగడానికి చుక్క నీరు లేదు! అవును, భారతదేశ ఆర్థిక రాజధాని ముంబై నగరం ఇప్పుడు అత్యంత భయంకరమైన వాటర్ క్రైసీస్ ఎదుర్కొంటోంది. ముంబై చుట్టూ అపారమైన సముద్ర జలాలు ఉన్నప్పటికీ, నగర ప్రజల దాహం తీర్చడానికి మాత్రం ఆ నీరు ఏమాత్రం పనికిరాదు. ఈ ఏడాది మాన్‌సూన్ తీవ్రంగా ఆలస్యం కావడం, క్లైమేట్ చేంజ్ వల్ల వర్షపాతం గణనీయంగా తగ్గిపోవడంతో.. నగరానికి తాగునీరు అందించే ఏడు ప్రధాన సరస్సులలో వాటర్ … Continue reading Mumbaiకి నీటి కష్టాలు!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed