మైదుకూరులో కార్డన్ అండ్ సెర్చ్.. వాహనాలు స్వాధీనం

March 7, 2026 3:56 PM

Mydukurలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. జిల్లా ఎస్‌పీ Shelke Nachiket Vishwanath ఆదేశాల మేరకు ‘ఆపరేషన్ వజ్రప్రహార్’లో భాగంగా జగనన్న కాలనీలో ఈ తనిఖీలు చేపట్టారు.

డీఎస్పీ G. Rajendra Prasad పర్యవేక్షణలో అనుమానితులు, పాత నేరస్థుల ఇళ్లలో విస్తృతంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా సరైన రికార్డులు లేని 5 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.అదే సమయంలో రౌడీషీటర్లు, ట్రబుల్ మాంగర్లకు కౌన్సిలింగ్ నిర్వహించి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media