హీరో నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యల వివాదంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ మరోసారి క్షమాపణలు చెప్పారు. తాను చెప్పిన మాటలను వక్రీకరించారని, వాటిని వివాదంగా చూపించడంతో మనస్థాపం కలిగిందని ఆమె వెల్లడించారు.
“నాగార్జున విషయంలో నేను మాట్లాడింది వేరు, కానీ దానిని తప్పుగా అర్థం చేసుకున్నారు. అందుకే ఇప్పుడు మీడియాతో అంతగా ఓపెన్‌గా ఉండడం లేదు,” అని సురేఖ తెలిపారు. ఐనప్పటికీ ఈ విషయం లో కొంత నిజం ఉందని నెటిజెన్ల సమంత ఫాన్స్ అంటున్నారు ఐతే ఇప్పటికి సామ్ చెయ్ ఎందుకు విడిపోయారు అనేది సరైన సమాచారం లేదు ,అదే సమయం లో కొండా సురేఖ గారి ఇలాంటి స్టేట్మెంట్ దుమారం లేపింది ఈ విషయం పలువురు పెద్దవాళ్ళు ఇన్వొల్వెమెంట్ ఉండడం వల్ల కొండా సురేఖ నాగార్జున మధ్య సామరస్యం వచ్చింది అని అంటున్నారు విశ్లేషకులు.

